Wednesday, 31 October 2012

My Poetry (Swetha)-మంచు కొండల్లో

మంచు కొండల్లో ఎగిరే పావురమా,
ఆకశ గగనంలో మెరిసిపోయే మథనమా ,
మధుమాసంలో మురిపించే పదుమమా,
సిరివెన్నెలలో కురిసే గగనమా,
కరి మబ్బుల్లో పయనించే మేఘమా,
గాలి వానలో కురిపించే మధురమా,
సెలయేరులో మునిగిపోయే పవిత్రమా,
వాన చినుకుల్లో తడిచిపోయే మిత్రమా
                                                                                  swetha :)

My Poetry (Swetha)-స్నేహితుడా....

స్నేహితుడా....ఓ మంచి స్నేహితుడా 
ఒంటరి పయనంలో తోడుని ఇచ్చితివి,
ఆపదలో అమ్మ నాన్నలని ఆదుకుంటివి,
ఆకలి వేస్తే నీ కడుపు కాల్చి నా కడుపు నింపితివి,
నా కన్నీరుకి ఓదార్పువై నిలిచితివి,
నా ప్రతి ఓటమిలో ఉత్సాహం పెంచితివి,
వైద్యులు జీవం పోస్తే జీవించడం నేర్పించితివి,
నా ప్రేమ కి ప్రతిరూపం అయితివి,
నిద్ర లో ప్రతి కల అయిన నువ్వు 
ప్రాణాన్ని లెక్క చేయకుండా 
నా కోసం శాశ్వతంగా కన్నుమూసితివి ...  

                                                                                                                            Swetha   
 

My Poetry (Swetha)-ఓ ప్రియా ...

ఓ ప్రియా ...
ప్రతి క్షణం గుర్తుకు వస్తున్నావ్ 
ప్రేమంటే ఇదేనేమో 
నీ వలపు తలపులలో తలమునకలైన 
నా మనసు తలపులు తెరిచాను 
నీకోసం

                                               .... శ్వేత (Pandu)


Tuesday, 30 October 2012

My Poetry (Swetha)-స్నేహతీరంలో


స్నేహతీరంలో వెలుగునిచ్చే వెన్నెలలాగ,
ఆకాశ గగనంలో కనిపించే ప్రతిబింబంలాగ,
సాగర మథనంలో మురిపించే మల్లెతీగలాగ,
 ఊపిరి పయనంలో కాపాడే దేవతలాగ, 
ఒంటరి జీవితానికి వెలుగునిచ్చే స్నేహితునిగా,
 తోడు నిలబడతావని నాయొక్క కోరిక
..... శ్వేత (Pandu)

Thursday, 11 October 2012