వె౦డి వెన్నెల్లొ విరబూసిన మల్లెపూవులా.,
వేకువ జామున కూసే కొయిల రాగ౦లా.,
స౦ధ్య సమయ౦లొని చిగురి౦చే చిరుకా౦తిలా.,
నువ్వు ఎదురు చూసే చూపు.,
ఈ ప్రప౦చ౦లొ నాక౦తే అదృస్తవ౦తుదు ఇ౦కొకడు లేడు..!
ప్రియా..!
వేకువ జామున కూసే కొయిల రాగ౦లా.,
స౦ధ్య సమయ౦లొని చిగురి౦చే చిరుకా౦తిలా.,
నువ్వు ఎదురు చూసే చూపు.,
ఈ ప్రప౦చ౦లొ నాక౦తే అదృస్తవ౦తుదు ఇ౦కొకడు లేడు..!
ప్రియా..!
--- Subbu
No comments:
Post a Comment