Tuesday, 16 April 2013

ఈ స్నేహమే మన ప్రపంచం ♥sanju♥



ప్రపంచం అంతా దూరం అయినా...

నీకు ‘నేను’ ఉన్నా అని చెప్పేవాడే “స్నేహితుడు”...
ఆ స్ధానంలో నాకు “నాకు నువ్వు” “నీకు నేను” ఒకరి కొకరు..
ఈ స్నేహమే మన ప్రపంచం “నువ్వు” అనే ఈ రెండక్షరాలే నా చేయి పట్టి నడిపిస్తుంటే...
నువ్వు అనే ఈ రెండక్షరాలే నా జీవితానికో మార్గాన్ని వేస్తుంటే...
నువ్వు అనే ఈ రెండక్షరాలే నన్ను ఇంతగా ప్రభావితం చేస్తుంటే.....
ఇంతకు ముందెపుడూ, నేనెరుగని మమతాను భంధమేదో...
నువ్వు నా చుట్టూ పెనవేస్తుంటే.....
నీ స్నేహ మాధుర్యాన్ని నాకు చవిచూపిస్తుంటే ........... నాకు నువ్వు వున్నావనే భావన.....
మనసు కి ఎంతో ఊరటనిస్తుంటే, నిలువెత్తు నీ రూపాన్ని భద్రంగా నా గుండెల్లో దాచుకొని.....
ఈ ప్రపంచానికంతా వినపడేలా అరిచి చెప్పాలని వుంది.....
“ఇదిగో నా ప్రియ నేస్తం అని............................


1 comment:

  1. annee panchukunnaakaaa.. aa snehitude vanchistheeeeee..???

    ReplyDelete