ఆనందానికి నిర్వచనం
అంతులేని సుఖాలకు ప్రవచనం
మనసులోని అణువణువు
అనుభవిస్తున్న ఈ తరుణం
క్షణక్షణానికి పెరుగుతున్న
ఈ సంతోషం అవధులు
ఎరుగని ఈ తృప్తి
పూర్ణాయువుకు నాంది.
......................ఉష :)
No comments:
Post a Comment