telugu posts
Showing posts with label
Prince
.
Show all posts
Showing posts with label
Prince
.
Show all posts
Sunday, 18 November 2012
My Poetry (Nee vadhanam)- Prince
Nee Vadanam Poola Vanam
Nee Nayanaalu velugu divvelu
Nee adharaalu puppodi pushpaalu
Nee hrudayam gaaju falakam
andulo unnadi naa chitrapatam
--- Prince
Wednesday, 7 November 2012
My Poetry (prince) - Jaalari visirina valalo
జాలరి విసిరిన వలలో
చిక్కు కున్న చేప పిల్ల వ
చిక్కుకుంది నా మనసు
నీ వలపు వలలో ...........
(ప్రిన్స్ )
Sunday, 4 November 2012
My poetry (Prince) - Nee Roopam
నా కనుపాపలలో కదలాడే నీ రూపం నీ కనుపాపలలో చూడాలనే
కాంక్ష తో కనురెప్పలనే ద్వారాలను తెరిచి
నా కనుబొమ్మలతో ఆహ్వానం పలుకుతూ
రెండు కనులనే వేయి కనులుగా చేసుకొని
నీ కోసం ఎదురుచూస్తున్నా!!!
..... Prince
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)