Showing posts with label Raki. Show all posts
Showing posts with label Raki. Show all posts

Tuesday, 15 January 2013

My Poetry (ఆకలిదప్పుల నడుమ ) - Raki


ఆకలిదప్పుల నడుమ తనువు పడెను రోగాల బారిన,
పులిసిన పుండ్లతో జీవితం నిలిచెను దుక్క సాగరాన !!
కార్చుటకు కన్నీరె మిగలక రక్తదారలు కారుచుండె,
కటిక దరిద్రాన్ని చూడలేక ప్రాణాలె పొవుచుండె !!
అపన్న హస్తలుంటాయని ఎదురు చూసిన ప్రాణం,
నీరసించి పోయి ఇక నిలవనంది రోజు !!
కనురెప్పల మాటున కన్నీటి అలలు ఆగిపోయె,
దాని వెనక ఉన్న హ్రుదయ స్పందన వీగి పోయె..!!!    

My Poetry(నా మనసులో) - Raki


నా మనసులో మాట నీ మదికి
చేర్చలేక మధన పడుతున్న
నా చూపులు నీ మదిని తాకుతున్న
నీ మనసులో అలజడి కలగదేలా ????...ప్రియా
                                                                             ........ Raki

My Poetry (హృదయంలో) - Raki


హృదయంలో నీ పై ఆరాధన
మనసులో ఏదో తెలియని ఆవేదన
నిన్ను చూడాలని, నీతో మట్లాడాలనీ
మనసు పడే ఆరాటం నీకు
     ఎలా తెలపను ప్రియా !!!!
                                                       .......... Raki

My Poetry(మనుషులు దూరం ఐనా)- Raki


మనుషులు దూరం ఐనా,
మమాతానుబంధాలు వేరు కావు !!
పలుకులు దూరం ఐనా,
ప్రేమానురాగాలు చెరిగి పోవు !!
మమాతాను రాగాల కొలనులో,
ప్రతిబంధకాలకు చోటు లేదు !!
ప్రేమానురాగాల సంద్రంలో,
అప్యాతలకు కొదవ లేదు!!
.....Raki