Sunday, 3 February 2013

My Poetry (Surya) - My Opinions

హాయ్ ఫ్రెండ్స్,

మన TCS Family లో ప్రతి ఒక్కరిపై నా అభిప్రాయాన్ని కవిత రూపంలో రాస్తున్నాను. నా ఈ ప్రయత్నం ఎవరికీ నొప్పించదని ఆశిస్తున్నాను...

నక్షత్రాల కి కూడా అందనంత దూరంలో విద్య (vidya)

ఆకాశం లాగ మౌనంగా away లో ఉండే కార్తీక్ (karthik)

మేఘంలాగ అటు ఇటు తిరుగుతూ మాటల వర్షాన్ని కురిపించే
మేఘ (megha)

మండే నిప్పులాగ కనిపిస్తూ ఎప్పుడూ అలిగే సూర్య (surya)

పౌర్ణమి వెన్నెలలాగ అప్పుడప్పుడు కనిపించే శ్రుతి (sruthi)

వెలుగుని అందరికి పంచాలి అనుకునే ఉషోదయం లాంటి ఉష (usha)

భూమి కన్నా ఎక్కువగా పెద్ద మనసు చేసుకునే పల్లవి (pallavi)

చల్లని గాలిని మరిపించే మా కిట్టు (kittu)

నీరులాగా కలిసిపోయే సుబ్బు (subbu)

అందరితోను అల్లుకుపోయే (pillaga, sandy, Jashie)

అందరిని సరదాగా ఆట పట్టించే ప్రిన్స్ (prince)

 స్నేహానికి రూపం ఇస్తే అలాంటిది స్నేహాల్ (snehal)

ప్రియ ప్రియ అని పిలవగానే ప్రేమగా హాయ్ చెప్పే లవ్లీ (lovely)

భయనికే భయం విజ్జి (vijji)

అందరికి నవ్వులు పంచుతూ అందరి మనోభావాలను కవితలుగా రాసే పండు (pandu)

అందమైనవి songs అంటే అంతే అందంగా వాటి lyrics మనకి అందించే రామ్స్ (rams)

అలంటి lyrics ని కవితలను చూస్తూ ఉంటె మంచి coffee లాంటి మాటలు చెప్పే భరద్వాజ్ (bru)

రుచులకి నిలయం మా సమీర్ (sameer) వండే వంట 

అనుక్షణం అనుబంధాలతో పలకరించే రోహిత్ (br)

ఎక్కడో నక్షత్రాల నుంచి మనిషిని వాళ్ళ అనుబంధం, అభిరుచి, అనుభూతి సృష్టించింది ఆ దేవుడు అయితే
ఇక్కడ ఉండే ప్రతీ మనిషి ఆ దేవుడు సృష్టించిన వాటిలో ఒక్కొక్క రూపం వాళ్ళు

అలాంటి వాళ్ళలో నేను ఒకడిని 
కాని దీనిని సృష్టించింది మాత్రం మా శ్రీను (srinu)
ఇదే మా ప్రపంచం
ఇదే మా లోకం


ఈ మా ప్రపంచంలోకి మిమ్మల్ని స్వాగతిస్తున్నాం arjun, kumar, arun, harsha, sreenija ఇంకా  తెలుగుదనం కోరుకుంటూ సందడి చేసే ప్రతి ఒక్కరినీ ...........

... మీ సూర్య (surya)

3 comments:

  1. wah wah great surya :)

    ReplyDelete
  2. Hey sunn... Superb ga undi... Chala baga rasaav... :-) keepitup.

    ReplyDelete
  3. Andari perlatho ela rayadam chala grt surya nice chala bagundi :)

    ReplyDelete