Thursday, 14 March 2013

My Poetry (Sanju) - Ammante Telusuko

అమ్మ రెండు అక్షరాల వరం
అడుగు తనయై నిలిచేది అమ్మ.......

అమ్మ ఒక రూపం
అమ్మ ఒక త్యాగం

అమ్మ ఒక ధైర్యం
అమ్మ ఒక ఆలాపన

అమ్మ ఒక భావన
అమ్మ ఒక ప్రేమామృతం

అమ్మ ఒక నాంది
అమ్మ ఒక సంకల్పం

అమ్మ ఒక లాలన
                                      
    **********SANJAJA************

4 comments:

  1. Amma gurunchi okka line rasina amrutham laga untundi bagundi :)

    ReplyDelete
  2. kadha panduu amma gurinnchi okka line rasina baguntundii

    ReplyDelete
  3. Amma gurinchi enni chadivina, vinna tanivi teeradu.

    --Jayalu

    ReplyDelete