Friday, 28 December 2012

My Poetry - Subbu-కోకిల తన గొంతు


కోకిల తన గొంతు నుంచి పాడిన పాట ఎంత మధురంగా ఉండునో,
తీయటి రామచిలుక పలికే మాటలు ఎంత అందంగా ఉండునో,
గాయకులు పాడిన పాటలు వింటూ మనసు ఎంతగా మైమరచి పోతుందో,
చందమామ, నక్షత్రాలు మనకు రోజూ ఎలా ప్రకాశిస్తాయో,
అలాగే మన సుందరమైన స్నేహం కూడా ఇంత సంతోషంగా ఉండాలని ఆశిస్తూ నీ నేస్తం.............!
--- Subbu

No comments:

Post a Comment