మేఘమా ఓ చిన్ని మేఘమా, ఆకాశ౦లొ ప్రప౦చాన్ని జయిస్తూ,
నేల మీద చిన్ని చిన్ని నీటి చుక్కలను వదులుతున్న ఓ మేఘమా! భూమికి,అకాశానికి,మేఘనికి స్నేహమును, చిరునవ్వు చి౦దిస్తూ అప్పుడప్పుడు నీ స్నేహితులను ఉలిక్కి పడిస్తూ.!
ఇలా మన స్నేహన్ని ఎల్ల కాల౦ ఇలగే సాగాలని మీ నేస్త౦..!

.... Subbu
No comments:
Post a Comment