Friday, 28 December 2012

My Poetry - Subbu- మిత్రులరా

సూర్యుడు అస్తమించే  వేళ,  
చంద్రుడు ఉదయి౦చే వేళ,
పిల్లగాలులు వీస్తూ అందరిని సంతోషపెడుతూ ,
ఈ ప్రశా౦తమైన సాయ౦కాలము,
మీ కొస౦ మిత్రులారా.......!  
--- Subbu

No comments:

Post a Comment