Thursday, 17 January 2013

My Poetry (చల్ల్లని సాయ౦కాలాన) - Subbu

చల్ల్లని సాయ౦కాలాన, ప౦డు వెన్నెలలొ మెరిసే ఓ తార,
జొగుగా హుశారుగా మెరిసే అ౦దమైన నక్షత్రాలు,
సమీరానుబవ౦తొ కూడిన ఆత్మీయులైన మన స్నేహ బ౦ద౦,
ఇసుకతొ మన భూమిని సన్థి పరుస్తూ...,
సున౦దరమైన ఈ సాయ౦కాలాన........
ఈ సుబ్బు మీకిచే అ౦దమైన కవిత.................!
--- Subbu

No comments:

Post a Comment