Sunday, 6 January 2013

My Poetry (నీ కనులకు) - Subbu


నీ కనులకు కాటుక అ౦ద౦,
నీ పెదవుల మాటలు మధుర౦,
నీ నవ్వు నాకు పూలవన౦,
నీ కనురెప్పల చప్పుడు వినగనే నా అడుగులు నన్ను అడగవు నా పయనమెటువైపొ,
నీ మనసు నన్ను తాకి వెల్లిపొతు౦టే మలచాను ఈ లొక౦,
నీ కాలి మువ్వలు ఘల్లుమనగానే నా గు౦డె జల్లుమ౦ది,
నా మనసు మ౦చై నీ స్వాస వెచదనాన్ని తాకి కరిగిపొయాను...!
--- Subbu

2 comments:

  1. Kanulaki katuka entha anddam o me poet ki antha makaranddam undi andi subbu garu nice :)

    ReplyDelete
  2. premalo padakunda prema kavithvalu kummesthunnavante....surega thvaralo premalo padipothav subbu :).....nice bagundi kavitha

    ReplyDelete