నీ తోడు నేను ఉంటానే చెలి,
నీ జాడ తెలిపేందుకే చెలి,
ఓ నేస్తం కావాలంటూ నీ తోడు నేను అవుతాను,
ఓ మధురం నిలవాలంటూ నీ పయనం నేను అవుతాను,
ఎన్నెన్నో ఆలోచనలైనా, సంఘటనలైనా తోడు ఉంటానే చెలి,
నీ ఆలోచన తెలిపేందుకే పయనిస్తానే సఖి,
ఎన్ని ఆలోచనలైనా నీ వెంటే తోడై కలిసొస్తానే సఖి,
ఎన్నెన్ని మార్గాలైనా కావాలంటూ నిలబడే సఖి పయనమే సాగాలంటూ ఆశిస్తానే మరి,
నిన్ను కలవాలంటూ గొప్ప ఆలోచనలు సాధిస్తానే చెలి,
ఎదేమి అయినా తోడు అవుతానే సఖి,
ఓ సఖీ, చెలీ నువ్వు నాతో జీవితాంతం కావాలంటూ, నిలవాలంటూ పయనిస్తానే మరి
....... శ్వేత (Pandu)
gud one panduuu :)
ReplyDelete