ఓ జాబిల్లి ఎందుకు నీ వల్లి,
ఎన్నెన్నో ఆలోచనలు సేకరిస్తానే మళ్లి,
ఆవేశంతో తొందరపడి చేయమాకే లొల్లి,
మైమరిపించే ఆలోచనలో బాధకరించే సిరివల్లి,
నీవి అయి ఉండి కను రెప్పలకి తోడు అయి జీవించు నా వెళ్లి,
బాధలు ఆలోచనలు పంచుకొని సులభంగా పలుమర్గాలు ఏర్పాటు చేస్తానే ఎల్లి,
మనసుని ఎక్కిరించే నా ఎల్లి,
వెక్కిరించే వ్యక్తిత్వానికి పయనం అయి జీవిస్తానే కోవెల్లి,
నా వెళ్లి అయిన ఓ జాబిల్లి,
ఓ మధుర సంఘటన నిలవలంటూ ఏర్పరుస్తానే నీ వల్లి,
నీ చూపులు కదలికల వల్ల ఎన్నెన్నో ఆలోచనలు తోడవుతాయి మళ్లి ,
ఓ నేస్తం జాబిల్లి తోడు నిలబడి సేకరించు సుమవళ్లి ..........
SWETHA(PANDU)
jara apputhava ni lolli :P
ReplyDeletenice :) pandu
nice one pandu garu
ReplyDelete