Friday, 2 November 2012

My Poetry (Usha)-నా చిరు మువ్వల సవ్వడి

నా చిరు మువ్వల సవ్వడి కూడా నీ  రాకని తలపిస్తుంటే ..
నా కొనకంటిచూపు కూడా నీ  చూపుని గుర్తు చేస్తుంటే ..
నా తొలి ప్రేమ గుర్తులు నిను మరువనివ్వకుంటే 
 నా వలపుల తలపులు అన్నీ నీకే .. పగలూ రేయీ అన్నీ  నీవే ..
మలయానిలముల లాలన వలెనే
నీ  ప్రేమ నన్ను వివశురాలిని చేస్తుంటే .. 
ఓ  సఖా ! నీ  చేయి అందించు .. నీ  కంటిపాపనై ఉండిపోనీ ..
నిన్ను ఎంత ప్రేమిస్తున్నానో నీతో జీవితాన్ని ఎంతగా కోరుకుంటున్నానో 
ఎలా తెలుపను? ఎంతని తెలుపను?
నీపై నాకున్న ప్రేమను ఇంకెలా తెలుపను? మరెలా తెలుపను?

..................... Usha :)

6 comments:

  1. superrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrr..........malli inni samvatsarala tharvatha maanesina poetry raayadam start chesthavani oohinchaledu :) nice ra :)

    ReplyDelete
  2. superb akka.... kavithallo ninnevaru beat cheyyaleru.... :)

    ReplyDelete
  3. bruuu comment nijame ushaa poetry lo ninu beat cheyadam kastmmm :)

    ReplyDelete
  4. superrrrrrrrrrrrrr pinniiiiiii chala bagundi

    ReplyDelete
  5. chala bagundhi usha niku vera evvaru sati raru

    ReplyDelete